¡Sorpréndeme!

PBKS vs KKR Match Highlights | కేకేఆర్ పై 16 పరుగుల తేడాతో పంజాబ్ సెన్సేషనల్ విక్టరీ | ABP Desam

2025-04-15 0 Dailymotion

 సమఉజ్జీల్లాంటి టీమ్స్. పాయింట్స్ టేబుల్ లో రెండు జట్లు 5,6 స్థానాల్లో ఉన్నాయి. మంచి ఫామ్ లో ఉన్న పంజాబ్..మ్యాచ్ గెలవటం..మ్యాచ్ ఓడిపోవటం అంటూ.. ఆల్టర్నేటివ్ తో వస్తున్న కోల్ కతా తలపడిన ఈ మ్యాచ్ మంచి లో స్కోర్ థ్రిల్లర్ తో ఉక్కిరి బిక్కిరి చేశాయి. తీవ్ర ఉత్కంఠ పోరులో ఫైనల్ గా పంజాబ్ KKR పై 16 పరుగుల తేడాతో విజయం సాధించిన ఈ  మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.